మంత్రి లక్ష్మణ్ ను కలిసిన జనగాం ఉపేందర్ రెడ్డి Sowjanya Anneboina April 25, 2026 prabhanews.com ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు కు చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శాలువాతో మంత్రిని ఉపేందర్ రెడ్డి సన్మానించారు.