jainoor | భర్త స్థానంలో భార్య పోటీ

jainoor | భర్త స్థానంలో భార్య పోటీ

jainoor | జైనూర్, ఆంధ్రప్రభ : సిర్పూర్ (Sirpur) (యు) మండలంలోని పంగిడి గ్రామపంచాయతీలో తాజా మాజీ సర్పంచ్ మాత్రం జాలింషా రెండు దఫాలుగా పంగిడి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఈసారి పంగిడి పంచాయతీ రిజర్వేషన్లు (Panchayat reservations) మహిళకు కేటాయించడంతో తన భార్య ఆత్రం మీరా బాయిని మూడోసారి సర్పంచిగా బరిలోకి దింపారు.

ఇలా రిజర్వేషన్ తారు మారు వల్ల జైనూర్, సిర్పూర్ (యు) మండలాల్లో సీనియర్ సర్పంచుల (Sarpanch) కు ఈసారి బరిలో దిగడానికి అవకాశం దక్కలేదు. వారి స్థానాల్లో ఈసారి మహిళా రిజర్వేషన్ రావడంతో వారి సతీమణులను బరిలో దించుతున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి ప్రతి పంచాయతీలో పోటీ ఎక్కువగా నెలకొంది.

Leave a Reply