Nomination | 30 నుంచి నామినేషన్లు..
Nomination | రామన్నపేట, ఆంధ్రప్రభ : రామన్నపేట మండలంలో 30 నుండి నామినేషన్ ప్రక్రియ(Nomination Process) ప్రారంభమవుతుందని అధికారులు సజావుగా నిర్వహించాలని మండల ఏర్పాట్ల పరిశీలన అధికారీ, అడిషనల్ గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్(Suresh) రిటర్నింగ్ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆవుల రాములు, మాస్టర్ ట్రైనర్లు భిక్షం, రాములు, పాల్గొన్నారు.

