రసవత్తర పోరులో… నువ్వా నేనా!

రసవత్తర పోరులో… నువ్వా నేనా!

ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : ములుగు జిల్లాలోని జాకారం సోషల్ వెల్ఫేర్(Social welfare) పాఠశాలలో 11 జోనల్ లెవెల్ క్రీడలు గత మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ రోజు కబడ్డీ అండర్ 17 ఫైనల్ మ్యాచ్ పెద్దపెల్లి, జాకారం మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఇరుజట్లు పోటీపడుతున్నాయి.

రసవత్తర పోరులో పెద్దపల్లి జట్టు(Pedpadalli team)పై జాకారం సోషల్ వెల్ఫేర్ పాఠశాల విజయం సాధించింది. దీంతో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు.

Leave a Reply