Heavy cadets | భారీకేడ్లు ఏర్పాటు…

Heavy cadets | భారీకేడ్లు ఏర్పాటు…

Heavy cadets | మోత్కూర్, ఆంధ్రప్రభ : మండలంలోని దాచారం గ్రామ సర్పంచ్ కర్నె జ్యోతి వీరేశం సుమారు రూ. 30,000 వ్యయం తో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అతివేగం ముఖ్యం కాదు గమ్యమే మన లక్ష్యం అన్నారు.