death mystery | ఇరువురు వ్యక్తులు మృతి
death mystery | ఇరువురు వ్యక్తులు మృతి
death mystery | కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామంలో అమానుష ఘటన సోమవారం జరిగింది చేపల వేటకి వెళ్లిన ఇద్దరు మృతి చెందగా, బైక్ కి తాళ్లతో కట్టి మృతదేహాలు ఉన్నాయి. మృతి చెందిన వ్యక్తులు శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్ప ఇద్దరు మామ అల్లుళ్లుగా గుర్తించారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొత్త కాలవ మొగలో మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
