చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా నేడు సీఎస్కే – ఆర్సీబీ మధ్య జరుగున్న మ్యాచ్ లో… బెంగళూరు జట్టు మూడో వికెట్ కోల్పోయింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (31)… 12.2వ ఓవర్లో నూర్ అహ్మద్ వేసిన బంతికి క్యాచ్ ఔటయ్యాడు.
దీంతో 13 ఓవర్లకు ఆర్సీబీ 119 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. కాగా ప్రస్తుతం కెప్టెన్ రజత్ పటీదర్ (20) – లియామ్ లివింగ్‌స్టోన్ ఉన్నారు.
ఈమ్యాచ్ లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. ఆర్సీబీ తొలి బ్యాటింగ్ చేపట్టింది.