వివాహిత దారుణ హత్య

వివాహిత దారుణ హత్య

ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ : ఓ కిరాతక భర్త, తన భార్యను అతి దారుణంగా హత్య చేసిన అమానుష ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా లో ఈ రోజు జరిగింది. నెల్లికుదురు (Nellikuduru) మండలం ఆలేరు గ్రామంలో వివాహితను (36) గొడ్డలితో నరికి భర్త నరేష్ చంపినట్లు బంధువులు పోలీస్ లకు ఫిర్యాదు చేశారు.

గత మూడు రోజుల నుండి భార్యాభర్తలకు ఘర్షణ జరుగుతుందని స్థానికులు అంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. సంఘటనా స్థలానికి చేరుకొని విచారణను నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు చేపట్టారు.

Leave a Reply