వీసీ.హెచ్.స్కూలుకు వితరణ….

వీసీ.హెచ్.స్కూలుకు వితరణ….

పాయకాపురం, ఆంధ్రప్రభ : అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని వివేకానంద సెంటినరీ హై స్కూల్‌కు కెనరా బ్యాంకు ఆర్.ఎమ్ బుధవారం మైక్ సెట్,కుర్చీలు వితరణ చేశారు.

జరిగిన కార్యక్రమంలో స్కూల్ కన్వీనర్ పి అప్పల్రాజుకు కెనరా బ్యాంక్ ఆర్ఎం ఇంద్రజ స్కూల్ హెచ్ఎంలు మూర్తి, శివాజీ సమక్షంలో మైక్ సెట్, కుర్చీలు అందజేశారు. దాతల సహకారం ఎనలేనిదని అప్పలరాజు అన్నారు.