BIRTHDAY | ఘ‌నంగా బీఆర్ఎస్ నేత జ‌న్మదిన వేడుక‌లు

BIRTHDAY |ఘ‌నంగా బీఆర్ఎస్ నేత జ‌న్మదిన వేడుక‌లు

BIRTHDAY |సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్.వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో (At the Sangareddy MLA camp office) పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం కేక్ కట్ చేయించి శాలువాలతో సన్మానించి వెంకటేశ్వర్లుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పి.నర్సింలు, 30వ వార్డ్ బీఆర్ఎస్‌ నాయకులు గొల్ల ఆంజనేయులు, బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు అఖిల్ పాల్గొన్నారు.