విధుల పట్ల నిర్లక్ష్యం… బిఎల్ఓ సస్పెండ్

విధుల పట్ల నిర్లక్ష్యం… బిఎల్ఓ సస్పెండ్

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బి.ఎల్.ఓను సోమవారం జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ సస్పెండ్.చేసారు. మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో 47వ పోలింగ్ స్టేషన్ లో బిఎల్ఓగా రవికుమార్ పని చేస్తున్నాడు. విధుల పట్ల నిర్లక్ష్య ధోరణి కారణం బి ఎల్ ఓ ఎన్.రవికుమార్ సస్పెండ్ చేయాలని జిల్లా కలక్టర్ డికె.బాలాజీ ఆదేశించారు.

Leave a Reply