Bheengal Town | కొత్త సర్పంచ్, ఉపసర్పంచ్ లకు సన్మానం

Bheengal Town | కొత్త సర్పంచ్, ఉపసర్పంచ్ లకు సన్మానం

Bheengal Town | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గం ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. మండలంలోని పిప్రి గ్రామపంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులకు సెక్రటరీ శేఖర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా పిప్రి మాజీ ఎంపీటీసీ అరిగేల స్వామి, కోడిగేల నర్సయ్య తదితరులు సర్పంచ్, ఉపసర్పంచ్ లను పూల మాల, శాలువాతో సత్కరించారు.

Leave a Reply