Ayyanna Patrudu | నా వార‌సులు పార్టీకి సేవ చేస్తారు.

Ayyanna Patrudu | నా వార‌సులు పార్టీకి సేవ చేస్తారు.

Ayyanna Patrudu | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నేడు (సోమవారం) స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు వయస్సు పెరుగుతోందని, తన తర్వాత తన కుటుంబ సభ్యులకు పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించాలని దేవుడిని ప్రార్థించానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు.

Leave a Reply