ఎగువ ప్రాజెక్టుల్లో తగ్గుముఖం
ఎగువ ప్రాజెక్టుల్లో తగ్గుముఖం
శ్రీశైలం (నంద్యాల జిల్లా) ఆంధ్రప్రభ : కృష్ణమ్మ(Krishnamma) దూకుడు నెమ్మదిస్తోంది. ఎగువన జూరాల(Jurala), సుంకేసుల నుంచి క్రమంగా నీటి పరిణామం తగ్గుతోంది. శుక్రవారం(Friday) సాయంత్రం ఆరుగంటలకు అందిన సమాచారం మేరకు శ్రీశైలం(Srisailam) జలాశయంలో నీటి పరిస్థితి ఇలా ఉంది.
జలాశయం పూర్తి నీటి మట్టం : 885 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 884.00 అడుగులు
ఇన్ ఫ్లో : 2,86,325 క్యూసెక్కులు(Cusacks)
జూరాల : 28,262 క్యూసెక్కులు
స్పిల్ వే : 2,43,600 క్యూసెక్కులు
సుంకేసుల : 13,338 క్యూసెక్కులు
హంద్రీ : 1,125 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 3,51,443 క్యూసెక్కులు
పవర్ జనరేషన్ : 65,784 క్యూసెక్కులు
కుడి పవర్ జనరేషన్ : 30,469 క్యూసెక్కులు
ఎడమ పవర్ జనరేషన్ : 35,315 క్యూసెక్కులు
స్పిల్ వే 10 గేట్లు 10 అడుగులు ఎత్తి : 2,76,160 క్యూసెక్కులు
నీటి నిల్వ సామర్థ్యం : 215.80 టీఎంసీలు
ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ : 210.03 టీఎంసీలుగా ఉన్నాయి.
