మినీ డెయిరీ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

మినీ డెయిరీ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- ఎంపీడీవో వీరేశం
భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ : బీసీ కార్పొరేషన్ ద్వారా మినీ డెయిరీ ఏర్పాటుకు అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు భీమదేవరపల్లి ఎంపీడీవో వీరేశం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 5 వరకు ఆఫ్లైన్ దరఖాస్తు ఫారాలను మండల పరిషత్ కార్యాలయం లో సమర్పించాలని, 70% సబ్సిడీతో రూ. 2,40,000 యూనిట్ విలువ ఉంటుందని ఆయన తెలిపారు.
