ఆలేరులో హనుమాన్ మాలధారుల పూజలు

ఆలేరులో హనుమాన్ మాలధారుల పూజలు

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బీరప్ప గుడి ఆవరణలోని హనుమాన్ సన్నిధిలో హనుమాన్ మాలధారులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.సామూహికంగా హనుమాన్ చాలీసా పఠించారు. కార్యక్రమంలో పత్తి వెంకటేష్, ఉపేందర్ గురుస్వామి, బీరుమల్లు, సిద్ధులు,సంతోష్, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply