హిందూ మహా సమ్మేళనం

హిందూ మహా సమ్మేళనం

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో హిందూ ధర్మ సమ్మేళనం, కమిటీ అధ్యక్షుడు తౌటం నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. హిందూ మహా సమ్మేళనం, కార్యక్రమంలో చల్లగరిగ వాణి విద్యానికేతన్, విద్యార్థులు హిందూ ధర్మం, సంస్కృతిని చాటే విధంగా వివిధ వేషధారణలతో, భరతమాత, జాతీయ జెండాతో వారు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అలాగే ముచినిపర్తి, జుకల్ కు చెందిన భజన భక్తులు, భక్తి గీతాలు ఆలపించారు. దీంతో హిందూ ధర్మం, సంస్కృతి, పలువురు వక్తలు చాటి చెప్పారు.

Leave a Reply