శ్రీశైలం మల్లన్న దర్శించుకున్న తెలంగాణ మంత్రి..

శ్రీశైలం మల్లన్న దర్శించుకున్న తెలంగాణ మంత్రి..
నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ : జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లాలో వెలసిన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రదర్శన చేసుకున్నారు. రావాలా సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. అన్ని భ్రమరాం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో ప్రజలందరూ హాయ్ ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నాట్లు తెలిపారు. ఆలయ కార్యనిర్వాణాధికారి శ్రీనివాసరావు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించరు. ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. చివరికి చిత్రపటాన్ని బహుకరించారు.

