క్షేత్ర పర్యటన యాత్ర ప్రారంభం..
క్షేత్ర పర్యటన యాత్ర ప్రారంభం..
బంటుమిల్లి, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా ఉద్యానవన శాఖ వారి ఆధ్వర్యంలో బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామము శ్రీ జై భారత్ రైతు ఉత్పత్తిదారుల సంఘము వారి క్షేత్ర పర్యటన యాత్రకు జండా ఊపి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓటమి నాయకులు కార్యకర్తలు అధికారులు రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
