విజయవాడలో కొత్త కళావేదిక ప్రారంభం..

విజయవాడలో కొత్త కళావేదిక ప్రారంభం..

విజయవాడ, ఆంధ్రప్రభ:
విజయవాడలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కళా వేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళావేదికలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కళా, సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ వేదిక కేంద్రంగా నిలవనుందని అధికారులు తెలిపారు.

Leave a Reply