ఇంటర్ పరీక్షా కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని గురువారం జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు, విద్యార్థులకు , సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Leave a Reply