Women voters | తెలంగాణ‌లో మ‌హిళా ఓట‌ర్లే అధికం

Women voters | తెలంగాణ‌లో మ‌హిళా ఓట‌ర్లే అధికం

  • మున్సిపాల్టీ ఓట‌ర్ల‌ను విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం

Women voters | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ‌లో మున్సిపాల్టీ ఓట‌ర్ల జాబితాను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. మున్సిపాల్టీల్లో మ‌హిళ ఓట‌ర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో 123 మున్సిపాల్టీల‌కు సంబంధించి ఓట‌ర్ల వివ‌రాల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. మొత్తం 2,996 వార్డుల్లో 52,43,023 ఓట‌ర్లు ఉన్నారు. ఇందులో 25,62,369 ఓట‌ర్లు పురుషులు, 26,80,014 మంది మ‌హిళ‌లు, 640 ఇత‌రులు ఉన్నారు.

Women voters
Women voters
Women voters