Cricket | యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి…

Cricket | యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి…

Cricket | చిట్యాల, ఆంధ్రప్రభ : నేటి యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని గ్రామ సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య తెలిపారు. ఈ రోజు మండలంలోని సుంకెనపల్లి గ్రామంలో మండల స్థాయి క్రికెట్ పోటీల(Cricket competitions)ను సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ… క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శేఖర్ రెడ్డి వార్డు సభ్యులు రజిని నాగావచారి యాకారి మస్తగిరి రామలింగయ్య యువత పాల్గొన్నారు.

Cricket |

Leave a Reply