Breaking | అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ఇంటిపై దాడి

Breaking | అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ఇంటిపై దాడి
Breaking | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ (US Vice President Vance) ఇంటిపై దాడి జరిగింది. ఓ దుండగుడు జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు జరిపాడు. కాల్పులతో ఇంటి అద్ధాలు ధ్వంసమయ్యాయి. దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
