Greetings | సన్మానాలు.. శుభాకాంక్షలు

Greetings | సన్మానాలు.. శుభాకాంక్షలు
Greetings | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం(MLA Camp Office)లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భానోత్ జైవంతరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి శాలువలతో సన్మానం చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు(Greetings) తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగు నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దంతం పెళ్లి ఉపసర్పంచ్ మోబిన్, కాంగ్రెస్ జిల్లా నాయకులు దాసండ్ల ప్రభాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జైవంతరావు పలువురు కలిసి ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
