మామడలో 108 వాహనం తనిఖీ..

మామడలో 108 వాహనం తనిఖీ..

మామడ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని 108 అంబులెన్సును బుధవారం జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్, జిల్లా ఇంచార్జి లింగాచారి తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా రికార్డులు, మందులు,పరికరాలు, నిర్వహణ, ఆక్సీజన్ నిల్వలు పరిశీలించారు. అదే విధంగా నెలవారి కేసుల సగటుపై అరా తీశారు. ఇందులో ఈయంటి సురేష్, పైలట్ ఆఫీజ్ ఉన్నారు.

Leave a Reply