Bodhan | దుకాణంలో చోరీ..

Bodhan | దుకాణంలో చోరీ..
Bodhan, ఆంధ్ర ప్రభ : బోధన్ పట్టణంలోని బంగారు దుకాణంలో శనివారం అర్ధరాత్రి తర్వాత షట్టర్ తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రి స్వామి ఎదురుగా ప్రధాన రహదారి పక్కన ఉన్న శివ గోల్డ్ సిల్వర్ మర్చంట్ దుకాణంలో చోరికి పాల్పడ్డారు. సీసీ కెమెరాలు పరిశీలించగా ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డట్టు గుర్తించారు. బోధన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
