Airport | ఆంధ్రప్రదేశ్ గవర్నకి ఘన స్వాగతం..

Airport | ఆంధ్రప్రదేశ్ గవర్నకి ఘన స్వాగతం..

Airport | తిరుపతి /రేణిగుంట, ఆంధ్ర‌ప్ర‌భ : తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు రేణిగుంట విమానాశ్రయం(Airport) చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌(Governor Abdul Nazir)కి రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్ ఘనంగా స్వాగతం పలికారు.

Leave a Reply