Hospital | పరామర్శ

Hospital | పరామర్శ


Hospital | కర్నూలు, ఆంధ్రప్రభ : కర్ణాటక రాష్ట్రంలో రాయచూర్ లో ప్రైవేట్ హాస్పిటల్లో (Hospital) చికిత్స పొందుతున్న కౌతాళం మండలం హల్వి దుర్గా మౌల సాబ్ ను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి పరామర్శించారు. ఆరోగ్య విషయాలు తెలుసుకుని డాక్టర్ తో మాట్లాడి మంచి వైద్యం అందించాలని వైద్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోసిగి టౌన్ అధ్యక్షులు పంపాపతి పాల్గొన్నారు.