School | పీఎం శ్రీనిధుల వివరాలు ఇవ్వాలని దరఖాస్తు..
School | పీఎం శ్రీనిధుల వివరాలు ఇవ్వాలని దరఖాస్తు..
School | మోత్కూర్, ఆంధ్రప్రభ : సమాచార హక్కు చట్టం ప్రకారం పీఎం శ్రీ నిధుల వివరాలు, పనులకు సంబంధించిన ఖర్చుల వివరాలు బిల్లులతో సహా వ్రాతపూర్వకంగా ఇవ్వాలని కోరుతూ ఈ రోజు మండల విద్యాధికారి తీపిరెడ్డి గోపాల్ రెడ్డికి మోత్కూర్ మండలంలోని పాలడుగు ప్రాథమికోన్నత పాఠశాల(Primary School)లో బీజేపీ నేతలు దరఖాస్తు అందించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ(BJP) మోత్కూర్ మండల పార్టీ అధ్యక్షుడు గుదే మధుసూదన్ యాదవ్(Gude Madhusudan Yadav), మాజీ పట్టణ అధ్యక్షుడు పోచం సోమయ్య, మండల ఉపాధ్యక్షుడు గుంటి సతీష్ లు ఉన్నారు.
