Nomination | నామినేషన్‌కు ఆసక్తి చూపుతున్న యువత…

Nomination | నామినేషన్‌కు ఆసక్తి చూపుతున్న యువత…
Nomination | చందూర్, ఆంధ్రప్రభ : చందూర్, మోస్రా మండల కేంద్రంలో సర్పంచ్ గా నామినేషన్(Nomination) వేయడానికి ఈ సారి యువత ఆసక్తి కనబరుస్తున్నారు.
కొందరు ఏకంగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి రెడీగా ఉండగా, ఇంకొందరు వార్డ్ మెంబర్(Ward Member)గా నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈరోజు ఈ రెండు మండలాల్లో యువకులే మొదటగా నామినేషన్ దాఖలు చేయడం విశేషం.
