నాటి కల..

నాటి కల..
డోంగ్లీ, ఆంధ్రప్రభ.. మండలంలోని ఇలేగావ్ గ్రామానికి బీటీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇలేగావ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌస్ పటేల్ రోడ్డు పనులకు పరిశీలించారు. ఇలేగావ్ గ్రామానికి రోడ్డు స్వాతంత్ర కాలం నాటి కల అని.. ఇప్పటి ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతుండడడంతో గ్రామస్థులు హర్ష్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
