నివారించిన రోడ్డు ప్ర‌మాదాలు

నివారించిన రోడ్డు ప్ర‌మాదాలు

వెల్దండ, ఆంధ్రప్రభ : తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల(Road accidents) నివారణ కొరకై మంచి మనసు చాటుకున్న వెల్దండ పోలీస్ సిబ్బంది. వెల్దండ మండల సమీపంలోని కొట్రగేట్(Kotragate) చౌరస్తాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృశ్య జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్(SP Vaibhav Raghunath Gaikwad) ఆదేశాల మేరకు ఈ రోజు గుంతలు పడిన ప్రదేశం పై కాంక్రీట్‌(concrete)తో గుంతలను పూడ్చివేయం జరిగిందని ఎస్సై కురుమూర్తి(Kurumurti) తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హెడ్ కోనిస్టేబుల్ వెంకట్ రెడ్డి, కానిస్టేబుల్ శ్రీను, రఘు, పర్వతాలు, కృష్ణయ్య పాల్గొన్నారు.

Leave a Reply