5-Dead-Godavari : గోదారిలో క‌న్నీటి జ‌డి Andhra Prabha Sad News

5-Dead-Godavari : గోదారిలో క‌న్నీటి జ‌డి Andhra Prabha Sad News

  • చేప‌ల‌వేట‌లో…ఐదుగురు గ‌ల్లంతు
  • వీరిలో ముగ్గురు మ‌హిళ‌లు
  • 5 మృతదేహాలు లభ్యం
  • గొల్లగూడెంలో విఫాదం

5-Missing-Godavari : చింతూరు, ఆంధ్రప్రభ : పోలవరం చింతూరు ఏజెన్సీలోని ఎటపాక మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మండలం తోటపల్లి గ్రామ పంచాయతీ లోని గొల్లగూడెం గ్రామంలోని గోదావరి నది వద్ద చేపల వేటకు వెళ్లి ముగ్గురు మహిళలు లక్ష్మీ,భారతి, సుశీల ఇద్దరు పురుషులు బాలరాజు, రమేష్లు గల్లంతు అయ్యారు. వీరిలో 5 మృత దేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.