ట్రాక్టరు ద్విచక్ర వాహనం డి ముగ్గురు మృతి..

ట్రాక్టరు ద్విచక్ర వాహనం డి ముగ్గురు మృతి..

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : ఘోర రోడ్డు ప్రమాదం లో ముగ్గురు మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది వివరాల ప్రకారం మండలంలోని వెలికట్ట శివారులో రాత్రి డివిజన్లోని దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామానికి చెందిన అల్లి సంపత్(25), లింగమల్ల సతీష్(28), పొట్టకర్ల వంశీ(22) ద్విచక్ర వాహనంపై వరంగల్ వైపు వెళ్తుండగావెలికట్ట గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న ధాన్యం లోడ్ ట్రాక్టర్ను వెనుక నుంచి వీరు వెళుతున్న మోటర్ సైకిల్ వాహనం బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

tg