may17ipl | బెంగళూర్ బ్యాటింగ్ ఫస్ట్

may17ipl | బెంగళూర్ బ్యాటింగ్ ఫస్ట్
may17ipl | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 భాగంగా సండే అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. నేడు (ఆదివారం) ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. రజత్ పాటిదార్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండటంతో బెంగళూర్ జట్టుకు జితేశ్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్సీబీకి ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమైనట్లే. ఆర్సీబీకి జితేశ్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
బెంగళూరు: బెతెల్, కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, వెంకటేశ్ అయ్యర్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, సుయాశ్, హేజిల్‌వుడ్.
పంజాబ్: ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, కనోలి, శ్రేయస్ అయ్యర్, సూర్యాంశ్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా, హర్‌ప్రీత్ బ్రార్, ఫెర్గ్యూసన్, అర్ష్‌దీప్, యుజ్వేంద్ర చాహల్.
