family | భగీరథ అంశంపై స్పందించిన బండి సంజయ్

family | భగీరథ అంశంపై స్పందించిన బండి సంజయ్

family | ఆంధ్రప్రభ. వెబ్‌ డెస్క్ : భగీరథా అంశంపై స్పందించిన బండి సంజయ్ తన కుమారుడిని నేరస్తుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. “తప్పు చేస్తే నా కుమారుడు కూడా శిక్ష అనుభవించాల్సిందే. తప్పు ఎవరు చేసినా సమర్థించేది లేదు. చట్టం ముందు అందరూ సమానమే” అని ఆయన పేర్కొన్నారు.

“నా కుటుంబంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేస్తున్నారు. సమాజమే నా కుటుంబమని భావిస్తాను. ఇప్పుడు నా కుటుంబంపైనే రాళ్లు వేస్తున్నారు. మీరు పెట్టిన నిప్పు మీకే అంటుకుంటుంది” అంటూ బండి సంజయ్‌ కాంగ్రస్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.