కొండగట్టుకు బయలుదేరిన హనుమాన్ మాలధారులు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక నుండి మంగళవారం హనుమాన్ మాలధారులు కొండగట్టు అంజన్న ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. హనుమాన్ నామస్మరణతో పాదయాత్రలో బయలుదేరి వెళ్లిన వారిలో శివ,వెంకటేష్, భరత్, సన్నీ పాల్గొన్నారు.