ఆర్టీసీ బస్ ను డీ కొన్నఇసుక టిప్పర్.

ఆర్టీసీ బస్ ను డీ కొన్నఇసుక టిప్పర్.

వర్ని,ఆంధ్రప్రభ : వర్ని మండల కేంద్రం లో శనివారం మధ్యాన్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరవై మందికి గాయలయ్యాయి. జాకోరా రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్నాయి. బడా పహాడ్ నుంచి ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్ ను ఇసుక నింపుకొని వెళుతున్న టిప్పర్ డీ కొంది. గాయపడిన వారిని 108లో చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు.