118 Magic Figure l విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు
118 Magic Figure l విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు
118 Magic Figure l ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. టీవీకే అధినేత విజయ్ రేపు ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా, ప్రస్తుతానికి ఆ కార్యక్రమం రద్దయింది. మ్యాజిక్ ఫిగర్ (118) కు అవసరమైన బలం ఇంకా సమకూరకపోవడంతో గవర్నర్ అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ మద్దతుతో కలిపి టీవీకే బలం 112 వద్దే ఆగిపోయింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎమ్మెల్యేలందరూ రిసార్ట్‌లోనే ఉండాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది.
