పేద అర్హులందరికీ సొంతింటి కల సహకారం చేస్తాం

పేద అర్హులందరికీ సొంతింటి కల సహకారం చేస్తాం

  • జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

జుక్కల్, ఆంధ్రప్రభ: జుక్కల్ నియోజకవర్గం లో అర్హులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరుచేసి వారి సొంత ఇంటికాలను సహకారం చేయడం జరుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో సన్నిహితులైన గంగామణి-లక్ష్మణ్ యాదవ్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని బుధవారం నాడు ప్రారంభోత్సవం చేశారు. గృహప్రవేశం చేసిన కుటుంబానికి ఎమ్మెల్యే తోట అభినందనలను తెలియజేశారు.

జుక్కల్ నియోజకవర్గన్నీ పూరి గురుసే రేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఇందిరమ్మ కన్నా కళలను సహకారం చేస్తూ నిరుపేదకు ఇందిరమ్మ గృహాన్ని మందులు చేయడం జరుగుతుందన్నారు. గంగామణి-లక్ష్మన్ యాదవ్ తమ కుమారుడు నిఖిల్ తో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోటలక్ష్మి కాంతారావుకు శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు.తమకు ఇందిరమ్మ గృహాన్నీ మంజూరు చేయడమే కాకుండా,గృహప్రవేశానికి వచ్చి తమ అతిత్యాన్ని స్వీకరించినందుకు ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావుకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ జుక్కల్ మండల అధ్యక్షుడు కులకర్ణి రమేష్ దేశాయ్,కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ యువజన నాయకులు,కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Leave a Reply