iplmatch | బ్యాటింగ్‌కు దిగిన హెడ్, అభిషేక్
iplmatch | బ్యాటింగ్‌కు దిగిన హెడ్, అభిషేక్
iplmatch | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్‌లో ఈరోజు మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నితీశ్ అనారోగ్యం కారణంగా దూరం అయ్యాడు. అతని ప్లేస్‌లో స్మరణ్‌ను తీసుకున్నారు. అలాగే కోల్‌కతా జట్టులో హర్ష్ దూబే ప్లేస్‌లో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చాడు.
ఇరు జట్ల వివరాలు
హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, కమిన్స్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ, శివాంగ్ కుమార్.
కోల్‌కతా: రహానె, రఘువంశీ, కామెరూన్ గ్రీన్, పావెల్, మనీశ్ పాండే, రింకు సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా.
