రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
ఆలేరు, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం వాసవి మాత జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు కృతజ్ఞత తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆలేరు మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నాగబండి మధుసూదన్, మార్కెట్ డైరెక్టర్ సముద్రాల సత్యం, నాయకులు చొల్లేటి ప్రకాష్, గందె అంజయ్య, సముద్రాల( ఆయిల్) శ్రీనివాస్, పొద్దుటూరి ఉపేందర్, మంచన మల్లేశం, బెలిదే కాశీనాథ్, మంతపురి వెంకటేష్, తోట ప్రశాంత్, సరాబు లక్ష్మణ్, సముద్రాల రవి, నాగబండి నాగేందర్, చొల్లేటి రాజేష్, నాగయ్య, బెలిదే సంతోష్, గోరంటి ఉపేందర్, పద్మ ప్రవీణ్, బచ్చు మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
