బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం

బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని భారత్ నగర్ లో సోమవారం బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఆడేపు బాలస్వామి, పాశికంటి శ్రీనివాస్, నారాయణ సిద్ధులు, చిట్టిమల్ల జలంధర్, ఆడేపు పురుషోత్తం, నారాయణ శంకర్, నారాయణ లక్ష్మీ నర్సు, ఎండి నబి, పెండెం సతీష్, పిట్టల బాలరాజు, గంజి వాసుదేవ్, రాచర్ల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
