బుద్ధా వెంకన్నని కలిసిన 50వ డివిజన్ టీడీపీ కమిటీ…

బుద్ధా వెంకన్నని కలిసిన 50వ డివిజన్ టీడీపీ కమిటీ…
భవానిపురం, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన బుద్ధా వెంకన్నని 50వ డివిజన్ అధ్యక్షులు కుప్పుల అరుణ శ్రీ గంగాధర్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలసి శాలువా కప్పి గజమాలతో సత్కరించి, ప్రశంసా పత్రంతో అభినందనలు తెలిపిన 50వ డివిజన్ టిడిపి కుటుంబ సభ్యులు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీసీ కార్యదర్శి యాట్ల ప్రసాద్, డివిజన్ ప్రధాన కార్యదర్శి కాళ్ళ ఈశ్వర్, పీత బుజ్జి, వీర్ల వాసు, కోడి కొండా, సోమల పూర్ణ, మువ్వా రామారావు, కొంకి సతీష్,గొల్ల నాగ సత్తి, కొండపు బుజ్జి, మహిళ కార్యకర్తలు ఎస్.కె మోబినా,గొల్ల పావని,నగిరికంటి రమాదేవి,మాదవి,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..
