పెద్దూర్ తాండలో ఉపాధి పనులు ప్రారంభం

పెద్దూర్ తాండలో ఉపాధి పనులు ప్రారంభం
కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలంలోని పెద్దూరు గ్రామ పంచాయితీ పరిధిలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా బుధవారం కుంటలో పూడిక తీత పనులను పెద్దూరు కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… ఉపాధి కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ కడెం ఏపీఓ జయదేవ్ ఉపసర్పంచ్ పిట్టల. రాజన్న జీపీ వార్డు సభ్యులు ఈజీఎస్టీఏ జాడీ కాంతారావు , ఫీల్డ్ అసిస్టెంట్ ప్రభాకర్ స్థానిక నాయకులు ఉపాధి కూలీలు గ్రామస్తులు పాల్గొన్నారు.
