పెద్దజట్రంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ…

పెద్దజట్రంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ…

ఊట్కూర్, ఆంధ్ర‌ప్ర‌భ : మండల పరిధిలోని పెద్ద జట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్ ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వాతి పవన్ కుమార్, మాజీ ఎంపీటీసీ కిరణ్ కుమార్, వార్డు సభ్యులు సోమేశ్వర్ రెడ్డి, లింగప్ప, వనమ్మ, వెంకటమ్మ రేణుక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply