శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక
చిట్యాల, ఆంధ్రప్రభ ; చిట్యాల మండలం పరిధిలో పెద్దకాపర్తి గ్రామంలోని అతి పురాతనమైన శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర దేవాలయం నూతన కమిటీ నీ శనివారం ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిలో అర్చకులు ఏలేశ్వరం అమరేష్, గౌరవ అధ్యక్షులుగా రవీందర్ గుప్తా, అధ్యక్షులుగా నారాయణ మధుసూదన్ గుప్తా, ఉపాధ్యక్షులుగా చింతకింది తిరుమలయ్య, ఏర్పుల మల్లేశ్వరి, మరి తిరుమల్ రెడ్డి, కార్యదర్శిగా నీలకంఠం నరేష్ , కోశాధికారిగా నారాయణ, రమేష్, మరి కొంతమంది డైరెక్టర్లు గా ఎన్నికయ్యారు.
