ఆలేరు మున్సిపల్ 4వ వార్డులో సమస్యల పరిశీలన..

ఆలేరు, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ 4వ వార్డులో ప్రజా ప్రతినిధులు, అధికారులు మంగళవారం పర్యటించి సమస్యలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ బీజని బాలమణి-భాస్కర్ , వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కమీ షనర్ కె శ్రీనివాస్ రెడ్డి , 4వ వార్డు కౌన్సిలర్ బీజని కళ్యాణిమధు , మంగ నరసింహులు , కటకం ఆంజనేయులు ,సీస సత్తయ్య ,బెదరకోట దుర్గేష్ , గట్టు శ్రీను , దుడుక గణేష్ , కటకం సిద్ధిరాజు , చిట్టిమెళ్ళ వెంకటేష్ , గుడారపు శ్రీను ,యూత్ సభ్యులు అంజన్ కుమార్, టింకు , నవీన్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
