ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు స్టేడియంలో క్రీడాకారులకు భిక్షమన్న యువసేన ఆధ్వర్యంలో మజ్జిగ, వాటర్ బాటిల్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. యువసేన అధ్యక్షులు గోరేమియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేసవి ని దృష్టిలో ఉంచుకొని ఈ పంపిణీని నిర్వహించారు.